ASR: మండలంలోని గురువారం రాత్రి 12 మైళ్ల ఘాట్‌రోడ్డుపై చెట్టు అడ్డంగా పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించకపోవడంతో ప్రయాణికులే చేతులు కలిపి చెట్టును తొలగించి రాకపోకలకు మార్గం సుగమం చేసుకున్నారు. రహదారులపై చెట్లు పడినప్పుడు వెంటనే తొలగించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘాట్‌రోడ్డుపై పడ్డ చెట్టును తొలగించిన ప్రయాణికులు


