హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 27న సర్వసభ్య సమావేశం

VZM: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా సర్వసభ్య సమావేశం ఈనెల 27న గజపతినగరంలోని స్వాతి ఫంక్షన్ హాల్‌లో జరగనుందని ఆ సంఘం రాష్ట్ర నాయకుడు తవ్వా మోహన్ రావు, జిల్లా అధ్యక్షుడు బొండా రమేష్ పేర్కొన్నారు. ఇవాళ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సముద్రాల గిరిజా ప్రసన్నతో కలిసి ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. సమావేశంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.