NLR: జిల్లాలోని పలు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అకడమిక్ ఇన్ స్ట్రక్టర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఎస్జీటీ పోస్టుకు DED, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌కు BED అర్హతలు కలిగి ఉండాలని తెలియజేశారు. మొత్తం 23 ఖాళీలు ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అకడమిక్ ఇన్ స్ట్రక్టర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: DEO


