W.G: పోక్సో కేసులో నిందితుడైన బాలుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఏలూరు జువైనల్ కోర్టు తీర్పునిచ్చింది. ఆకివీడు మండలానికి చెందిన ఐదేళ్ల బాలికపై, అదే ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడటంతో 2021లో కేసు నమోదైంది. ఈ మేరకు విచారణ అనంతరం న్యాయమూర్తి శిక్ష ఖరారు చేసినట్లు ఎస్సై శుభశేఖర్ శుక్రవారం వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి.. చివరకు..!


