WGL: UPI లావాదేవీలపై ప్రతిపాదిత ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ వరంగల్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం హెడ్ పోస్ట్‌ఆఫీస్ ఎదుట నిరసన, ప్రజా సంతకాల సేకరణ నిర్వహించారు. ఛార్జీలతో సామాన్యులపై అదనపు ఆర్థిక భారం పడుతుందని AIYF జాతీయ కార్యదర్శి డా. సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి అన్నారు.
తెలంగాణ
UPI చార్జీల ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని నిరసన


