KKD: రైల్లో గంజాయి తరలిస్తున్న వ్యక్తులను తుని RPF, GRP పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. శుక్రవారం తుని రైల్వే స్టేషన్‌లో హౌరా-చెన్నై మెయిల్ జనరల్ కోచ్‌లో ప్రయాణిస్తున్న సుభద్ర సమాల్ (19), దీపక్ కుమార్ జైన్ (24) లగేజ్ బ్యాగులను సిబ్బంది తనిఖీ చేశారు. 13 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని, ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు RPF ఎస్సై శ్రీనివాస రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తుని రైల్వే స్టేషన్‌లో గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్


