SKLM: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల నోడల్ జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో దక్కన్ సంస్థలో ఉద్యోగాల కోసం ప్రాంగణ ఎంపికలు శనివారం నిర్వహిస్తామని ప్రిన్సిపల్ NSN స్వామి తెలిపారు. క్యాంపస్ డ్రైవ్‌లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో BSc, MSc కెమిస్ట్రీ అర్హత కలిగిన అభ్యర్థులు హాజరుకావాలన్నారు. వివరాలకు 8886611645 ను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు క్యాంపస్ డ్రైవ్


