విశాఖ జీఆర్పీ డీఎస్పీగా కె.ప్రమోద్ బాధ్యతలు స్వీకరించారు. 2022 గ్రూప్-1 బ్యాచ్‌కు చెందిన ఆయన రాజమహేంద్రవరం రైల్వే డీఎస్పీగా పని చేస్తూ విశాఖకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా జీఆర్పీ సీఐలు ఎ.రవికుమార్, డి.దీనబంధు, ఎస్సైలు బాలాజీరావు, శ్రీనివాసరావు, లక్ష్మి, రామారావు, శేషసాయి, కిరణ్, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖ జీఆర్పీ డీఎస్పీగా కె.ప్రమోద్ బాధ్యతలు


