KKD: 2026–27 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం పటిష్ఠం కార్యాచరణతో సిద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కాకినాడ కలెక్టరేట్ నుంచి ఆయన హాజరయ్యారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ధాన్యం సేకరణకు సిద్ధం కావాలి.. జాయింట్ కలెక్టర్


