హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు వరికుంటపాడులో మంత్రి గొట్టిపాటి పర్యటన

NLR: వరికుంటపాడు మండలంలోని రామాపురంలో శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇవాళ పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29వ తేదీన మండలంలో సీఎం, డిప్యూటీ సీఎం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభా స్థలం, హెలీ ప్యాడ్ ఏర్పాట్లను మంత్రి పరిశీలించనున్నారు.