హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLR: సీతారామపురం మండలంలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీహరి ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. సీతారామపురం ఉదయగిరి మార్గంలో 33 కేవీ లైన్ మార్గంలో మరమ్మత్తులు, చెట్ల తొలగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. మండలంలోని విద్యుత్ వినియోగదారులు ప్రజలు సహకరించాలన్నారు.