KKD: ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడును అమరావతిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ విషయాలను ఇరువురు చర్చించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వల్ల ఐదు నియోజకవర్గాల రైతులకు లబ్ధి చేకూరిందని వర్మ చంద్రబాబుకు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబును కలిసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే


