AKP: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విశాఖకు తీవ్ర వాయుగుండం ఊరటనిచ్చింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 26 వరకు 55.41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 53.97 సెంటీమీటర్లు నమోదైంది. రాష్ట్రంలో అత్యల్ప లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో విశాఖ తొలి స్థానంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్
వానల జోరు.. తీరిన వర్షాభావం


