హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం షాపుల రెన్యువల్‌కు దరఖాస్తుల ఆహ్వానం

కోనసీమ జిల్లాలో 2026–27 సంవత్సరానికి రెన్యూవల్ అనంతరం మిగిలిన 12 మద్యం దుకాణాలకు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) ఫారిన్ లిక్కర్ షాపుల లైసెన్సుల మంజూరుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్అండ్ ఎక్సైజ్ అధికారి కుమారేశ్వరరావు తెలిపారు. మద్యం దుకాణాల లైసెన్సుల కాలపరిమితి 2027 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉంటుందన్నారు.