హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పౌర్ణమి గరుడోత్సవం

CTR: బైరెడ్డిపల్లె మండలం పట్టుపల్లె సమీప హస్తగిరి శ్రీకల్యాణ వేంకటరమణస్వామి ఆలయంలో ఇవాళ పౌర్ణమి గరుడోత్సవం వేడుకగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు మురళీకృష్ణమాచార్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.