హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు చెకుముకి సైన్స్ సంబరాలు

SKLM: ఈ నెల 27న శ్రీకాకుళం బాలికోన్నత పాఠశాలలో జరిగే జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలను జయప్రదం చేయాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షలు గొంటి గిరిధర్ కోరారు. మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడమే లక్ష్యంగా ఈ సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు.