హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారి గుంతలో పడి యువకుడి మృతి

SKLM: జాతీయ రహదారిపై గుంతలో పడి యువకుడు మృతి చెందాడు. ఇచ్ఛాపురం మండలం పురుషోత్తపురం వార్డుకు చెందిన పైల నరసింహులు (21) రాత్రి ద్విచక్రవాహనంపై గిరిసోల వైపు వెళ్తుండగా అదుపుతప్పి గుంతలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడికి నాలుగు నెలల క్రితమే వివాహమైంది. గొలంత్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.