హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడపలో 28న ఉద్యోగ మేళా

KDP: కోటి రెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 28న JKC ఆధ్వర్యంలో మ్యాజిక్‌బస్ ఫౌండేషన్ సహకారంతో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నారు. రిజల్ట్స్ సీఎక్స్ కంపెనీలో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ (వాయిస్ ప్రాసెస్) ఉద్యోగాలకు ఎంపిక చేపట్టనున్నట్లు ప్రిన్సిపల్ డా.స్మిత తెలిపారు. ఇంటర్, డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు, డిగ్రీ పూర్తిచేసిన వారు కావచ్చన్నారు.