హైదరాబాద్: 28°C
క్రీడలు

కబడ్డీ ఫైనల్స్.. రెండు స్వర్ణాలపై భారత్ గురి

ఏషియన్ గేమ్స్ కబడ్డీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ రెండు స్వర్ణాలకు చేరువైంది. పురుషులు, మహిళల విభాగాలు రెండింటిలోనూ భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. పురుషుల జట్టు 66-28తో థాయ్‌లాండ్‌ను, మహిళల జట్టు 48-24తో నేపాల్‌ను చిత్తు చేసింది. ఉదయం 9.30AMకు ఉమెన్స్ టీమ్, మధ్యాహ్నం 2.30కు మెన్స్ టీమ్ ఇరాన్‌ కబడ్డీ జట్లతో తలపడనున్నాయి.