మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్(WAPL) తుది సమరానికి సిద్ధమైంది. టైటిల్ కోసం గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్‌స్టార్స్ తలపడనున్నాయి. వైజాగ్ ఫైర్‌బర్డ్స్‌పై 27 పరుగుల తేడాతో గెలిచి గోదావరి ఫైనల్ చేరగా.. అమరావతి ఈ ఛాంపియన్స్‌పై 32 పరుగుల తేడాతో గెలిచి రాయలసీమ బెర్త్ ఖాయం చేసుకుంది. ఫైనల్ ఆదివారం జరగనుంది.
క్రీడలు
రాయలసీమ, గోదావరి మధ్య WAPL ఫైనల్


