భారత్-వెస్టిండీస్ మధ్య ఆదివారం తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్, గిల్/జైస్వాల్ ఓపెనర్లుగా, కోహ్లి వన్‌డౌన్‌లో రానున్నారు. రుతురాజ్‌కు అవకాశం దక్కొచ్చు. రాహుల్, జడేజా, నితీశ్ రెడ్డి జట్టులో ఉండనున్నారు. కుల్దీప్‌తో పాటు సిరాజ్, ప్రసిద్ధ్, గుర్నూర్ బౌలింగ్ బాధ్యతలు మోసే ఛాన్స్ ఉంది. జురెల్, నమన్, ఆకిబ్ బెంచ్‌కు పరిమితం కావచ్చు.
క్రీడలు
విండీస్‌తో తొలి వన్డే.. తుది జట్టు అంచనా!


