హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియాకు బిగ్ షాక్

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. సిరాజ్ వేసిన బంతి గిల్ కుడి మోచేతికి బలంగా తాకడంతో.. నొప్పితో విలవిలలాడాడు. దీంతో ప్రాక్టీస్ సెషన్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం గిల్ గాయం తీవ్రతపై BCCI ఎలాంటి స్పష్టతనివ్వలేదు. కాగా, ఈనెల 27న తొలి వన్డే జరగనుంది.