మహిళల ఆంధ్రా ప్రిమియర్ లీగ్‌లో గోదావరి గోల్డెన్ ఈగల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. వైజాగ్ ఫైర్ బర్డ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సొంతం చేసుకుని ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. తొలుత గోదావరి 20 ఓవర్లలో 2 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఛేదనలో వైజాగ్ 129 పరుగులకే పరిమితమైంది.
క్రీడలు
WAPL: ఫైనల్‌కు చేరిన గోదావరి గోల్డెన్ ఈగల్స్


