వన్డే ఫార్మాట్ ఆడటం అంత ఈజీ కాదని టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అన్నాడు. విండీస్ సిరీస్‌కు ముందు అతడు మాట్లాడుతూ.. 2027 ప్రపంచకప్‌పైనే తన ప్రధాన ఫోకస్ అని తెలిపాడు. ఈరోజుల్లో 300-350 పరుగులు సాధారణమైపోయాయని చెప్పాడు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడమే బౌలర్ల ముందున్న అసలు సవాలన్నారు. సౌతాఫ్రికాలో జరిగబోయే ప్రపంచకప్ ఫాస్ట్ బౌలర్లకు పండుగలా ఉంటుందన్నాడు.
క్రీడలు
2027 ప్రపంచకప్ కోసమే నా ఫోకస్: ప్రసిద్ధ్


