VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం ఉ.8 గం.కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలసి రాజాంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అనంతరం 10 గం.ల వరకు క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. 11గం.కు జిల్లా TDP కార్యాలయంలో ఇన్‌ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికలపై కార్యచరణ నిమిత్తం ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీ కలిశెట్టి నేటి పర్యటన వివరాలు


