హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎయిడ్స్ అవగాహనపై '5కె రెడ్ రన్'

SKLM: యువతలో ఎయిడ్స్ పట్ల అవగాహన కోసం శనివారం శ్రీకాకుళం నగరంలో '5కె రెడ్ రన్ మారథాన్' నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. ఉదయం 6 గంటలకు 80 అడుగుల రోడ్డులోని వాంబే కాలనీ వద్ద నుంచి రన్ ప్రారంభమవుతుందని, 17-25 ఏళ్ల విద్యార్థులు, రెడ్ రిబ్బన్ సభ్యులు పాల్గొనవచ్చని చెప్పారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.