KDP: సిద్దవటం(M) భాకరాపేట 11వ బెటాలియన్‌లో శనివారం జరిగే పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత హాజరుకానున్నారు. కలెక్టర్ శ్రీధర్, SP నచికేత్ విశ్వనాథ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. అనంతరం కడప R&B అతిథి గృహంలో ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మంత్రి సమావేశాలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు భాకరాపేటకు మంత్రి సవిత రాక


