హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

SS: రామగిరి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మండలానికి చెందిన 20 మంది రైతులకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేశారు. విద్యుత్ శాఖ అధికారులు స్థానిక నాయకులతో కలిసి రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు అందజేశారు. వ్యవసాయ పనులకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా ఈ సదుపాయం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.