VSP: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాతి చెరువు, అయ్యప్ప కాలనీ వాసులతో పెందుర్తి పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, వాటిని కలిగి ఉండటం, రవాణా చేయడం, విక్రయించడం, సేవించడం చట్టరీత్యా నేరమని వివరించారు. ఇటువంటి నేరాలకు పాల్పడితే చట్టప్రకారం కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'


