హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

విశాఖపట్నంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలకు డ్రగ్స్‌ అండ్‌ ఫుడ్‌ సేఫ్టీ విభాగం డైరెక్టర్ పి. అరుణబాబు నేతృత్వం వహించారు. వంటగదుల్లో అపరిశుభ్రత, నాణ్యతా లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన ఆహార పదార్థాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు.