హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేల్పుల వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

KDP: వేముల మండలం వేల్పుల గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేములకు చెందిన నరసింహులు(52) మృతి చెందారు. పులివెందులకు బైక్‌పై వెళ్తుండగా వేల్పుల వద్ద అదుపుతప్పి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.