ATP: గుత్తికి మంజూరైన రెండో తరగతి జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఈ నెల 27న ప్రారంభించనున్నారు. ఇప్పటికే మూడు కోర్టులు ఉండగా కొత్త కోర్టుతో మొత్తం నాలుగుకు చేరనున్నాయి. రెవెన్యూ శాఖకు చెందిన పాత భవనంలో కోర్టు ఏర్పాటు చేశారు. ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కోర్టు వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
గుత్తిలో నాలుగో సివిల్ జడ్జి కోర్టు


