హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తిలో నేడు ఉచిత ఆరోగ్య శిబిరం

SS: పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఇవాళ పాత్రికేయులకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో శిబిరం జరగనుంది. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో పాత్రికేయులతో పాటు పేద ప్రజలకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.