హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొలపాడులో గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు

PLD: నరసరావుపేట (M) ఉప్పలపాడులో టీం ఏకదంత కమిటీ ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి వైసీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కుంకుమ పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.