BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరు జగనన్న కాలనీలో దారుణం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఒకే ఇంట్లో ఇద్దరు మహిళలు కత్తిపోట్లకు గురై మృతి చెందారు. మృతులను వీరనారాయణమ్మ (30), బ్రహ్మేశ్వరమ్మ (50)గా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అన్న ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఒకే ఇంట్లో ఇద్దరు మహిళల మృతి


