SS: ధర్మవరం NDA కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ 37 మంది CMRF లబ్ధిదారులకు రూ.21,96,570 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటివరకు రీయంబర్స్‌మెంట్, LOC కింద 1,097 అభ్యర్థనలు క్లియర్ కాగా రూ.11.14 కోట్లకు పైగా సాయం అందించినట్లు తెలిపారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు CMRF అండగా నిలుస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
37 మందికి CMRF చెక్కులను పంపిణీ చేసిన మంత్రి


