SS: పెనుకొండ మండలం రాంపురంలోని MJP బాలికల పాఠశాలను మంత్రి సవిత సాయంత్రం తనిఖీ చేశారు. విద్యార్థినుల చదువు, వసతులను పరిశీలించారు. అనంతరం క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థినులతో ముచ్చటించారు. చదువుతో పాటు, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడలతో శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థినులతో ముచ్చటించిన మంత్రి సవిత


