హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు వినుకొండలో వైసీపీ కీలక సమావేశం

PLD: వినుకొండ పట్టణంలోని బ్రహ్మనాయుడు కన్వెన్షన్‌లో ఇవాళ ఉదయం 10 గంటలకు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రూరల్ మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు కోరారు.