PLD: వినుకొండ నియోజకవర్గల్లో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉ. 9 గంటలకు వినుకొండలో రూ.25 లక్షల సిమెంట్ రోడ్డు, రూ.40 లక్షలతో ఆర్చిల శంకుస్థాపన చేస్తారు. అనంతరం కొత్తలూరులో రూ.36 లక్షల విలేజ్ హెల్త్ క్లినిక్, రూ.20 లక్షల సిమెంట్ రోడ్డును ప్రారంభించి, రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
వినుకొండలో అభివృద్ధి పనులకు శ్రీకారం


