W.G: మొగల్తూరు మండలం పేరుపాలెం, ముత్యాలపల్లి గ్రామాల్లో అసైన్డ్ భూములకు నకిలీ డీ-ఫామ్ పట్టాలు సృష్టించి మోసాలకు పాల్పడినట్లు రెవెన్యూ తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. పేరుపాలెం వీఆర్ఏ కృతివెంటి రాంబాబుతో పాటు మరో ముగ్గురిపై మొగల్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ సీళ్లు, స్టాంపులతో పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడినట్లు తహసిల్దార్ ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
నకిలీ డీ-ఫామ్ పట్టాలు.. నలుగురిపై కేసు


