TPT: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఎస్‌వీబీసీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యక్ష ప్రసారం చేసి భక్తులకు స్వామివారి వైభవాన్ని చేరువ చేసినట్లు ఎస్‌వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ తెలిపారు. వాహనసేవలు, సాంస్కృతిక కార్యక్రమాలను టీవీతో పాటు యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు అందించినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
9 రోజులు ఎస్‌వీబీసీ లైవ్


