BPT: అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు రేపల్లెలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్, ప్రజా వేదిక సభా ప్రాంగణాన్ని టీడీపీ నాయకులు శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమాల ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. సభా ప్రాంగణంలో వసతులు, భద్రతా చర్యలను పరిశీలించారు. సీఎం పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపల్లెలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు


