E.G: కోరుకొండ మండలం కోటి, శ్రీరంగపట్నం, బూరుగుపూడి గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను రూడా ఛైర్మన్, తూ.గో జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి పరిశీలించారు. వరద పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానిక నాయకులు, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయక చర్యలు, సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
వరద ప్రభావిత ప్రాంతాల్లో బొడ్డు పర్యటన


