హైదరాబాద్: 28°C
క్రీడలు

LSG నిర్ణయం ఆశ్చర్యపరిచింది: జాఫర్

చెన్నై సూపర్‌ కింగ్స్‌ హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ నియామకంపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రశాంతంగా ఉండే జహీర్.. CSKకు సరైన మార్గదర్శి అవుతాడన్నాడు. అయితే ధోనీ జట్టుకు దూరమయ్యే తరుణంలో.. CSKకు పూర్వ వైభవం తీసుకురావడం జహీర్ ముందున్న అతిపెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డాడు. అయితే, జహీర్ ఖాన్‌ను LSG వదులుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.