హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆకట్టుకున్న శివసత్తుల ప్రదర్శనలు..

SRD: రాయికోడ్ మండల కేంద్రంలో వినాయక నిమజ్జనోత్సవం శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో సిద్దిపేట కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారు ప్రదర్శించిన శివగామి, శివసత్తుల నృత్యాలు, నిప్పులతో చేసిన సాహస విన్యాసాలు భక్తులను ఎంతగానో అలరించాయి. అనంతరం నిమజ్జనం చేశారు.