NZB: గోదావరి బ్రిడ్జి వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. DFO నాగులు, ఫీల్డ్ ఆఫీసర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది స్విమ్మర్లు పర్యవేక్షణ చేస్తున్నారు.నిమజ్జనం చేసే సమయంలో భక్తులకు సహాయం చేస్తూ, ప్రమాదాలు జరగకుండా విధులు నిర్వహిస్తున్నరు.
తెలంగాణ
నిమజ్జనానికి 50 మంది స్విమ్మర్లతో భద్రత


