KNR: మహిళలకు రక్షణ, న్యాయ సహాయం, కౌన్సెలింగ్, వైద్య సహాయం, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలను అందిస్తున్న సఖి వన్‌స్టాప్ సెంటర్ సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ సూచించారు. ప్యానల్ అడ్వకేట్లతో కలిసి సఖి కేంద్రాన్ని సందర్శించి కేసు ఫైళ్లు, రికార్డులను పరిశీలించారు.
తెలంగాణ
'సఖి కేంద్ర సేవలు మరింత సమర్థంగా అందించాలి'


