హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లపై కాంగ్రెస్‌ది తప్పుదోవ: రవికుమార్

WGL: ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటంపై విమర్శల నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ నేతలు కేంద్రం వాటా పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని గీసుకొండ బీజేపీ మండల అధ్యక్షుడు కొంగర రవికుమార్ ఆరోపించారు. PM ఆవాస్ యోజన కింద కేంద్రం నిధులు అందిస్తున్న విషయాన్ని దాచి ఎన్నికల్లో లబ్ధిదారులను ప్రభావితం చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.