నిర్మల్ పట్టణంలో వినాయక శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాన వీధుల గుండా సాగుతున్న యాత్రపై జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక దృష్టి సారించారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. స్థానిక జామ మసీదు వద్ద వినాయక ప్రతిమను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
నిర్మల్‌లో ప్రశాంతంగా వినాయక శోభాయాత్ర


