హైదరాబాద్: 28°C
తెలంగాణ

కౌన్సిలర్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

JGL: కోరుట్ల మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ పొట్ట సురేందర్ తండ్రి బహ్రెయిన్‌లో గుండెపోటుతో మృతి చెందారు శుక్రవారం. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారికి అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ప్రజాప్రతినిధులు నాయకులు ఉన్నారు.